{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snake-facts-vaarnee-paamulaku-umde-ee-balaheenata-gurimchi-telis","title_te":"Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..","section":"తాజా","status_line":"Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53451","date":"2026-08-04T09:30:03.000Z","title_te":"Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..","body_te":"వర్షాకాలం, వేసవి కాలంలో ఇళ్ల పరిసరాల్లో పాములు కనిపించడం సాధారణమే. దీంతో చాలా మంది భయపడిపోతుంటారు. అయితే పాములు కావాలనే మనుషుల దగ్గరకు రావని, ఆహారం, దాక్కునే ప్రదేశం లేదా సురక్షితమైన చోటు కోసం మాత్రమే ఇళ్ల పరిసరాలకు వస్తాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. పాముల ప్రవర్తన గురించి సరైన అవగాహన ఉంటే వాటి నుంచి సురక్షితంగా ఉండవచ్చని సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/snake-weakness-myths-and-facts-details-in-telugu-1880607.html"}]}]}