{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snake-kaatrepalli-praathamika-unnata-paathasaalaloki-paamu","title_te":"Snake | కాట్రేపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి పాము","section":"తాజా","status_line":"Snake | కాట్రేపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి పాము","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T07:39:11.272Z"},"facts":[],"events":[{"id":"event-58257","date":"2026-08-07T07:17:16.000Z","title_te":"Snake | కాట్రేపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి పాము","body_te":"Snake | కాట్రేపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలోకి పాము వచ్చింది. గ్రామస్తుల సహాయంతో దాన్ని చంపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో విషపురుగులు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/snake-enters-katrepalli-primary-and-high-school-2476197"}]}]}