{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snake-vs-mongoose-paamu-mumgisa-emduku-satruvulu-adi-chinna-kath","title_te":"Snake Vs Mongoose: పాము – ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు😄!","section":"తాజా","status_line":"Snake Vs Mongoose: పాము – ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు😄!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67285","date":"2026-08-12T16:00:31.000Z","title_te":"Snake Vs Mongoose: పాము – ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు😄!","body_te":"పాము, ముంగిసల శత్రుత్వం తరతరాల నాటిది. ముంగిసను చూస్తే పాము వెనక్కి తగ్గుతుంది.. కానీ, ముంగిస మాత్రం పామును చంపే వరకు వదలిపెట్టదు. మనం చిన్నప్పటి నుంచి పాము, ముంగిసల మధ్య పోరాటం గురించి వింటూనే ఉన్నాం. ఈ రెండూ ముఖాముఖి తలపడితే, యుద్ధం జరగడం ఖాయం. కానీ ఈ రెండింటి మధ్య ఈ స్థాయి ద్వేషం ఎక్కడ మొదలైంది? ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎందుకు కలిసి ఉండలేవు? దీని వెనుక పౌరాణిక కథలు, శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి. వాటి గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-can-a-mongoose-fight-a-venomous-snake-the-science-behind-its-remarkable-defense-1886657.html"}]}]}