{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snakes-batikunna-paamu-emta-pramaadamo-chanipoyina-paamu-koodaa","title_te":"Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా?","section":"తాజా","status_line":"Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T16:35:03.180Z"},"facts":[],"events":[{"id":"event-35669","date":"2026-07-24T14:55:13.000Z","title_te":"Snakes: బతికున్న పాము ఎంత ప్రమాదమో.. చనిపోయిన పాము కూడా అంతే డేంజర్! ఎందుకో తెలుసా?","body_te":"పాము పేరు వింటేనే ఎవరైనా భయపడతారు. ఇక ఎదురుగా విషపూరితమైన పాము కనిపిస్తే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పరుగులు తీస్తారు. అయితే, పాము చనిపోతే మాత్రం ప్రమాదం ముగిసిపోయిందని భావించి చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. చనిపోయిన పామును చేతులతో పట్టుకోవడం, దాని దగ్గరకు వెళ్లి ఫోటోలు తీయడం వంటివి చేస్తుంటారు. కానీ, చనిపోయిన పాము కూడా సజీవంగా ఉన్న పాముతో సమానమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని సర్ప నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/dead-snake-real-danger-experts-explain-why-you-should-never-touch-one-1872809.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuAFBVV95cUxPYnpudzJVbE5udmZYQldpS1JTS2JPQ1ZRLWh1eVRyRmVOM01oblRuY2ZUenZlTWVhVXNsc190U0FCWFh0VmJtczVnaHRQQnRyTmhRUk90ZFJfUWlERUxGREItU0tLZjRUdzJKLWxmeFZXUEMtVW9yazJqeVZNd3dmcFNxcnhpN21yWmljeXpadXVPZVFyb3Z0bXpqdldway1xOGk2a1pNVGdFZ2JHdXJvaXpRWUZLNFlz0gG4AUFVX3lxTE9iem53MlVsTm52ZlhCV2lLUlNLYk9DVlEtaHV5VHJGZU4zTWhuVG5jZlR6dmVNZWFVc2xzX3RTQUJYWHRWYm1zNWdodFBCdHJOaFFST3RkUl9RaURFTEZEQi1TS0tmNFR3MkotbGZ4VldQQy1Vb3JrMmp5Vk13d2ZwU3FyeGk3bXJaaWN5elp1dU9lUXJvdnRtemp2V3BrLXE4aTZrWk1UZ0VnYkd1cm9pelFZRks0WXM?oc=5"}]}]}