{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snakes-vaanaakaalamlo-ee-tappulu-cheste-mee-imtloki-paamulu-pari","title_te":"Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..","section":"తాజా","status_line":"Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37305","date":"2026-07-25T14:10:34.000Z","title_te":"Snakes: వానాకాలంలో ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లోకి పాములు పరిగెత్తుకుంటూ వస్తాయ్.. ఈ జాగ్రత్తలు కంపల్సరీ..","body_te":"వర్షాకాలంలో ఒకవైపు వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ.. మరోవైపు పాములు, క్రిమి కీటకాల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా వర్షపు నీరు బిలాల్లోకి, కలుగుల్లోకి చేరడంతో పాములు ఆశ్రయం కోసం బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో నివాస ప్రాంతాల వైపు, పంట పొలాల వైపు పాముల సంచారం ఎక్కువవుతుంది. వర్షాకాలంలో అనవసర భయాందోళనలకు గురికాకుండా సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు.. పాము కాటు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుతాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-keep-snakes-away-from-your-house-during-monsoons-check-details-1873526.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxONllfYVM4T2ZDTy1ORWtJVUV6aldVaTQ5aC1mOVM0N1A4MzVpakNxbWFQUkM3U0xFVGhULUE5bmdMYU56eHBRbE9IeTV1ejl5b3BTTkR3T3hHT054VTllTThrVjJGMVlWV3VTVmh6dGRBV3N0Z0lsV1otc0lpQnVpYzBEWlhzUEJwZGVjeDZRN3Fjd1VJbmNpZ3ZVVk1tYXJOc2huMTBjaXgxR2ExMTJtT1dha3FUMEl3Yl85S3haa9IBvwFBVV95cUxONllfYVM4T2ZDTy1ORWtJVUV6aldVaTQ5aC1mOVM0N1A4MzVpakNxbWFQUkM3U0xFVGhULUE5bmdMYU56eHBRbE9IeTV1ejl5b3BTTkR3T3hHT054VTllTThrVjJGMVlWV3VTVmh6dGRBV3N0Z0lsV1otc0lpQnVpYzBEWlhzUEJwZGVjeDZRN3Fjd1VJbmNpZ3ZVVk1tYXJOc2huMTBjaXgxR2ExMTJtT1dha3FUMEl3Yl85S3haaw?oc=5"}]}]}