{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sneha-heeroyin-snehaa-koduku-emta-pedda-vaadu-ayyaado-ata-dini-m","title_te":"Sneha : హీరోయిన్ స్నేహా కొడుకు ఎంత పెద్ద‌వాడు అయ్యాడో.. అత‌డిని ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో తెలుసా?","section":"తాజా","status_line":"Sneha : హీరోయిన్ స్నేహా కొడుకు ఎంత పెద్ద‌వాడు అయ్యాడో.. అత‌డిని ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64612","date":"2026-08-11T04:40:33.000Z","title_te":"Sneha : హీరోయిన్ స్నేహా కొడుకు ఎంత పెద్ద‌వాడు అయ్యాడో.. అత‌డిని ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో తెలుసా?","body_te":"హీరోయిన్ స్నేహా (Sneha) కొడుకు విహాన్ పుట్టిన రోజు నేడు. అత‌డు 11వ వ‌సంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా కుమారుడికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తూ స్నేహా స్పెష‌ల్ ఫోటోల‌ను పంచుకుంది. విహాన్‌ను స్నేహా ముద్దుగా ల‌డ్డూ అని పిలుస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-sneha-son-vihaan-birthday-today-special-photos-viral-vm-1120752.html"}]}]}