{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sneha-reddy-allu-snehaareddi-phyaamilee-photoshoot-vairal-aa-ekk","title_te":"Sneha Reddy | అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీ ఫోటోషూట్ వైరల్.. ‘AA ఎక్కడ ’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్","section":"తాజా","status_line":"Sneha Reddy | అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీ ఫోటోషూట్ వైరల్.. ‘AA ఎక్కడ ’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T07:24:26.349Z"},"facts":[],"events":[{"id":"event-87818","date":"2026-08-25T06:30:53.000Z","title_te":"Sneha Reddy | అల్లు స్నేహారెడ్డి ఫ్యామిలీ ఫోటోషూట్ వైరల్.. ‘AA ఎక్కడ ’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్","body_te":"Sneha Reddy | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కుటుంబానికి సంబంధించిన అందమైన క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ప్రత్యేకమైన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sneha-reddy-family-photo-shoot-viral-2493619"}]}]}