{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snehame-jeevitam-snehame-saasvitam","title_te":"స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వితం","section":"తాజా","status_line":"స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వితం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T17:34:46.056Z"},"facts":[],"events":[{"id":"event-49056","date":"2026-08-01T17:20:44.000Z","title_te":"స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వితం","body_te":"స్నేహం.. ఓ మధురం, ఓ ధైర్యం, ఓ త్యాగం, ఓ సంబరం. షరతులేమీ లేనిదే స్నేహం. కష్టసుఖాల్లో తోడుండేదే స్నేహం. హోదా, కులమతాలు లేనిది. వయసు, లింగబేధాలు లేనిదే స్నేహం. మంచిని బోధించి దారి చూపేది. మందలించి బాగోగుల్ని చూసేది. కలత చెందిన మనసుకి ఔషధం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరుండేది. బాల్యం నుంచి జీవితకాలం తోడుండేది. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో… స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే నిర్ధిష్టమైన నియమ నిబంధనలు, […] The post స్నేహమే జీవితం.. స్నేహమే శాశ్వితం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/friendship-is-life-friendship-is-eternal/"}]}]}