{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soaked-cloves-water-lavamgaalanu-raatramtaa-neetilo-naanabetti-t","title_te":"Soaked Cloves Water: లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగుతున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!","section":"తాజా","status_line":"Soaked Cloves Water: లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగుతున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T15:41:32.123Z"},"facts":[],"events":[{"id":"event-75408","date":"2026-08-17T15:03:51.000Z","title_te":"Soaked Cloves Water: లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగుతున్నారా?.. ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!","body_te":"ఉదయం లేవగానే టీ, కాఫీకి బదులుగా ఆరోగ్యకరమైన డ్రింక్‌ ఏదైనా తీసుకోవాలని చూస్తున్నవారు చాలామంది. అలాంటి వారికి లవంగాలను నానబెట్టిన నీరు ఓ ఇంటి చిట్కాగా పరిచయమైంది. లవంగాల్లో ఉండే సహజ సమ్మేళనాల కారణంగా ఈ నీటికి ప్రత్యేకత ఉందని చెబుతారు. జీర్ణక్రియ నుంచి నోటి ఆరోగ్యం వరకు దీనితో ముడిపడిన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/soaked-cloves-water-benefits-details-in-telugu-1890415.html"}]}]}