{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soaked-raisins-benefits-drai-phroots-lo-deenni-maatram-marchipov","title_te":"Soaked Raisins Benefits: డ్రై ఫ్రూట్స్‌లో దీన్ని మాత్రం మర్చిపోవద్దు.. నానబెట్టిన ఎండు ద్రాక్ష ఎందుకు స్పెషల్‌ అంటే!","section":"తాజా","status_line":"Soaked Raisins Benefits: డ్రై ఫ్రూట్స్‌లో దీన్ని మాత్రం మర్చిపోవద్దు.. నానబెట్టిన ఎండు ద్రాక్ష ఎందుకు స్పెషల్‌ అంటే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65625","date":"2026-08-11T16:02:30.000Z","title_te":"Soaked Raisins Benefits: డ్రై ఫ్రూట్స్‌లో దీన్ని మాత్రం మర్చిపోవద్దు.. నానబెట్టిన ఎండు ద్రాక్ష ఎందుకు స్పెషల్‌ అంటే!","body_te":"ఎండు ద్రాక్షను సాధారణంగా స్వీట్లు, పాయసం, ఇతర వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. అయితే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినే అలవాటు కూడా చాలామందిలో ఉంది. నానబెట్టడం వల్ల ఎండు ద్రాక్ష మెత్తగా మారడంతో పాటు జీర్ణం చేసుకోవడం సులభంగా ఉంటుందని చెబుతారు. ఇందులో సహజ చక్కెరలు, ఫైబర్‌, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/soaked-raisins-health-benefits-details-in-telugu-1886010.html"}]}]}