{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sobhita-dhulipala-chaitooni-pelli-chesukumtaanani-assalu-oohimch","title_te":"Sobhita Dhulipala | చైతూని పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు.. శోభిత ఎమోషనల్ కామెంట్స్!","section":"తాజా","status_line":"Sobhita Dhulipala | చైతూని పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు.. శోభిత ఎమోషనల్ కామెంట్స్!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89198","date":"2026-08-26T03:59:23.000Z","title_te":"Sobhita Dhulipala | చైతూని పెళ్లి చేసుకుంటానని అస్సలు ఊహించలేదు.. శోభిత ఎమోషనల్ కామెంట్స్!","body_te":"Sobhita Dhulipala | బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ శోభిత దూళిపాళ్ల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sobhita-dhulipala-emotional-comments-viral-2494422"}]}]}