{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sobhita-dhulipala-sobhita-dhoolipaala-paata-vyaakhyalu-mallee-va","title_te":"Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్.. ‘కమ్యూనిజమే గెలుస్తుంది’ అన్న‌ కామెంట్లపై ట్రోల్స్","section":"తాజా","status_line":"Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్.. ‘కమ్యూనిజమే గెలుస్తుంది’ అన్న‌ కామెంట్లపై ట్రోల్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55082","date":"2026-08-05T08:45:17.000Z","title_te":"Sobhita Dhulipala | శోభిత ధూళిపాళ పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్.. ‘కమ్యూనిజమే గెలుస్తుంది’ అన్న‌ కామెంట్లపై ట్రోల్స్","body_te":"Sobhita Dhulipala | అక్కినేని కుటుంబ కోడలు, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి కారణం ఆమె కొత్త సినిమా కాదు.. గతంలో రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇంటర్వ్యూలో శోభిత వ్యక్తం చేసిన కామెంట్స్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sobhita-dhulipala-comments-viral-2-2474086"}]}]}