{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"social-media-and-children-pillala-chetilo-phon-ekkuvasepu-umte-e","title_te":"Social Media and Children: పిల్లల చేతిలో ఫోన్‌ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలుసా?.. ఈ విషయాలపై ప్రభావం పడొచ్చట!","section":"తాజా","status_line":"Social Media and Children: పిల్లల చేతిలో ఫోన్‌ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలుసా?.. ఈ విషయాలపై ప్రభావం పడొచ్చట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63881","date":"2026-08-10T15:25:33.000Z","title_te":"Social Media and Children: పిల్లల చేతిలో ఫోన్‌ ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలుసా?.. ఈ విషయాలపై ప్రభావం పడొచ్చట!","body_te":"పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండటం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. చదువు కోసం, వినోదం కోసం, స్నేహితులతో మాట్లాడటం కోసం సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే అవసరానికి మించి సోషల్‌ మీడియాలో గడిపే సమయం పిల్లల రోజువారీ జీవితంపై ప్రభావం చూపొచ్చని సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ ప్రీతి పాటిల్‌ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తరచూ వచ్చే నోటిఫికేషన్లు, చదువుతున్న సమయంలో సోషల్‌ మీడియా చూడటం, రాత్రివేళ స్క్రీన్‌ వినియోగం వంటివి పిల్లల ఏకాగ్రత, చదువు, నిద్ర, మూడ్‌పై ప్రభావం చూపవచ్చని ఆమె చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/social-media-impact-on-children-details-in-telugu-1885235.html"}]}]}