{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"social-media-chinnaarula-ku-sosha-l-meediyaa-ala-vaataite-cha-du","title_te":"Social Media | చిన్నారుల‌కు సోష‌ల్ మీడియా అల‌వాటైతే చ‌దువుల్లో రాణించ‌లేరు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","section":"తాజా","status_line":"Social Media | చిన్నారుల‌కు సోష‌ల్ మీడియా అల‌వాటైతే చ‌దువుల్లో రాణించ‌లేరు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T06:40:31.790Z"},"facts":[],"events":[{"id":"event-69945","date":"2026-08-14T06:25:47.000Z","title_te":"Social Media | చిన్నారుల‌కు సోష‌ల్ మీడియా అల‌వాటైతే చ‌దువుల్లో రాణించ‌లేరు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..","body_te":"సోషల్ మీడియా వినియోగం పిల్లల్లో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, చిన్న వయసులోనే సోషల్ మీడియాకు పరిచయం చేయడం వారి చదువుపై, ఏకాగ్రతపై, మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై తాజాగా ఒక అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/kids-who-use-social-media-excessively-might-become-behind-in-studies-says-research-2483140"}]}]}