{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"social-media-effect-laiks-kosam-imtaku-tegimchaavaa-tallee","title_te":"Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!","section":"తాజా","status_line":"Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31829","date":"2026-07-22T11:02:17.000Z","title_te":"Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!","body_te":"లైక్‌లు, వ్యూస్ కోసం వ్యక్తిగత జీవితంలోని అత్యంత సున్నితమైన క్షణాలను కూడా సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న భర్త పక్కన నిలబడి ఓ మహిళ రీల్స్ చేయడం వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కంటెంట్ కంటే కరుణ, మానవత్వం ముఖ్యమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/when-reels-cross-the-line-viral-hospital-video-sparks-outrage-on-social-media-tv9d-1871216.html"}]}]}