{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soft-idli-recipe-pimdi-rubbetappudu-idokkati-veste-chaalu-idleel","title_te":"Soft Idli Recipe: పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. ఇడ్లీలు మెత్తగా, దూదిలా రావాల్సిందే!","section":"తాజా","status_line":"Soft Idli Recipe: పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. ఇడ్లీలు మెత్తగా, దూదిలా రావాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T08:00:26.941Z"},"facts":[],"events":[{"id":"event-70050","date":"2026-08-14T07:30:29.000Z","title_te":"Soft Idli Recipe: పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు.. ఇడ్లీలు మెత్తగా, దూదిలా రావాల్సిందే!","body_te":"Soft Idli Making Tips: మన సౌతిండియాలో మార్నింగ్ బ్రేక్‌ పాస్ట్ అనగానే గుర్తొచ్చే ఫస్ట్ టిఫిన్ ఇడ్లీ. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇంట్లో చేసుకున్నప్పుడు ఇడ్లీలు కాస్త గట్టిగా వస్తుంటాయి. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే.. మీరు హోటల్‌ స్టైల్‌ మెత్తగా దూదిలాంటి ఇడ్లీలను ఇంట్లోనే చేసుకోవచ్చు. అదేలానో ఇక్కడ చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/soft-idli-recipe-master-hotel-style-fluffy-delicious-idlis-idlis-at-home-with-these-tips-1887678.html"}]}]}