{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"solaar-kold-room-to-aadaayam-prayojanaalu-prabhutva-sabsidee-emt","title_te":"సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..?","section":"తాజా","status_line":"సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75159","date":"2026-08-17T12:04:03.000Z","title_te":"సోలార్ కోల్డ్ రూమ్‌తో ఆదాయం..! ప్రయోజనాలు, ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో తెలుసా..?","body_te":"రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా పాడవకుండా నిల్వ చేసుకోవడానికి సోలార్ కోల్డ్ రూమ్‌లు ఎంతగానో తోడ్పడతాయి. సాంప్రదాయ విద్యుత్ లేకపోయినా సౌరశక్తితో పనిచేసే ఈ కోల్డ్ రూమ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తోంది. ఇది పంట నష్టాలను తగ్గించి, మంచి ధరకు విక్రయించుకోవడానికి దోహదపడుతుంది. సోలార్ కోల్డ్ రూమ్ సబ్సిడీ పథకం, రైతులకు లభించే సాయం వివరాలు ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/solar-cold-rooms-for-farmers-government-subsidies-and-how-to-apply-1890273.html"}]}]}