{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"solar-eclipse-aaga-stu-12na-sampoorna-soorya-gra-ha-nam-bhaara-t","title_te":"Solar Eclipse | ఆగ‌స్టు 12న సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం.. భార‌త్‌లో కినిపించ‌ద‌ట‌.. ఎందుకంటే..!","section":"తాజా","status_line":"Solar Eclipse | ఆగ‌స్టు 12న సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం.. భార‌త్‌లో కినిపించ‌ద‌ట‌.. ఎందుకంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T13:17:03.065Z"},"facts":[],"events":[{"id":"event-43726","date":"2026-07-29T12:27:15.000Z","title_te":"Solar Eclipse | ఆగ‌స్టు 12న సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం.. భార‌త్‌లో కినిపించ‌ద‌ట‌.. ఎందుకంటే..!","body_te":"Solar Eclipse | 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ అరుదైన దృశ్యం భారతదేశంలో మాత్రం కనిపించదు. మన దేశంలో ఆ సమయానికి రాత్రి అవుతుండటమే ఇందుకు ప్రధాన కారణమ‌ట‌. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/total-solar-eclipse-on-august-12-2026-not-visible-in-india-heres-why-2466776"}]}]}