{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"solar-eclipse-sooryagrahanam-tarvaata-sootakam-mugisaaka-cheyaal","title_te":"Solar Eclipse: సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..","section":"తాజా","status_line":"Solar Eclipse: సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T02:28:45.720Z"},"facts":[],"events":[{"id":"event-67768","date":"2026-08-13T01:34:01.000Z","title_te":"Solar Eclipse: సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..","body_te":"Surya Grahan after rituals: సూర్యగ్రహణం, సూతక కాలం ముగిసిన తర్వాత హిందూ సంప్రదాయాల్లో కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. స్నానం చేయడం, పూజా స్థలాన్ని శుభ్రపరచడం, దేవతా విగ్రహాలను శుద్ధి చేయడం, పూజలు చేయడం, దానధర్మాలు చేయడం వంటి ఆచారాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/what-to-do-after-surya-grahan-sutak-ends-importance-of-bathing-temple-cleansing-and-charity-1886803.html"}]}]}