{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"solar-subsidy-dukaanaalapai-solaar-pyaanels-erpaatu-chesukumte-k","title_te":"Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..","section":"తాజా","status_line":"Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:54:27.734Z"},"facts":[],"events":[{"id":"event-24648","date":"2026-07-18T08:24:54.000Z","title_te":"Solar Subsidy: దుకాణాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర సబ్సిడీ వస్తుందా..? ఈ రూల్స్ తెలుసుకోండి..","body_te":"ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత విద్యుత్ సౌకర్యం పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే సబ్సిడీ విషయంలో అనేక నిబంధనలు ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/pm-surya-ghar-scheme-can-you-get-a-subsidy-for-solar-panels-installed-on-a-shop-1868136.html"}]}]}