{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"somta-charitranu-marichaaraa-priyaamka-gaamdhee-vyaakhyalapai-ke","title_te":"సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం","section":"తాజా","status_line":"సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T16:50:01.679Z"},"facts":[],"events":[{"id":"event-42223","date":"2026-07-28T16:46:47.000Z","title_te":"సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం","body_te":"Kishan Reddy vs Priyanka Gandhi: విద్యార్థుల నిరసనలపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించిన ఆయన.. తెలంగాణ ఉద్యమం, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థులపై జరిగిన చర్యలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/union-minister-kishan-reddy-criticises-priyanka-gandhis-remarks-over-student-protests-1875664.html"}]}]}