{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"somta-gootiki-kumtaala-bi-sarpamch","title_te":"సొంత గూటికి కుంటాల(బి) సర్పంచ్‌","section":"తాజా","status_line":"సొంత గూటికి కుంటాల(బి) సర్పంచ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49211","date":"2026-08-01T21:15:37.000Z","title_te":"సొంత గూటికి కుంటాల(బి) సర్పంచ్‌","body_te":"ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల(బి) గ్రామ సర్పంచ్‌ గంగారాం బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌తోనే సాధ్యమని గ్రామస్తులు తెలుసుకొని తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు సర్పంచ్‌, గ్రామస్తులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/the-sarpanch-and-villagers-says-that-the-villagers-rejoined-the-brs-party-after-realizing-that-it-was-possible-only-with-mla-anil-jadhav-2470732"}]}]}