{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"somtooriki-vellina-anubhooti","title_te":"సొంతూరికి వెళ్లిన అనుభూతి","section":"తాజా","status_line":"సొంతూరికి వెళ్లిన అనుభూతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64051","date":"2026-08-10T19:49:19.000Z","title_te":"సొంతూరికి వెళ్లిన అనుభూతి","body_te":"అన్షు, వాసని గణేషన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘హుషార్‌ పిట్టలు’. భిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఏషియన్‌, సురేష్‌ ఫిల్మ్స్‌ ద్వారా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. సోమవారం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/d-suresh-babu-unveils-hushar-pittalu-trailer-2479464"}]}]}