{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sonal-dinusha-remdu-innimgs-llo-dinusha-sa-ta-ka-ga-rja-na-enimi","title_te":"Sonal Dinusha | రెండు ఇన్నింగ్స్‌ల్లో దినుష శ‌త‌క‌గ‌ర్జ‌న‌.. ఎనిమిదో శ్రీ‌లంక క్రికెట‌ర్‌గా రికార్డు..!","section":"తాజా","status_line":"Sonal Dinusha | రెండు ఇన్నింగ్స్‌ల్లో దినుష శ‌త‌క‌గ‌ర్జ‌న‌.. ఎనిమిదో శ్రీ‌లంక క్రికెట‌ర్‌గా రికార్డు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91214","date":"2026-08-27T10:16:48.000Z","title_te":"Sonal Dinusha | రెండు ఇన్నింగ్స్‌ల్లో దినుష శ‌త‌క‌గ‌ర్జ‌న‌.. ఎనిమిదో శ్రీ‌లంక క్రికెట‌ర్‌గా రికార్డు..!","body_te":"Sonal Dinusha : శ్రీ‌లంక క్రికెట‌ర్ సొనాల్ దినుష‌(Sonal Dinusha) రికార్డుల మోత మోగిస్తున్నాడు. కొలంబో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కం(103)తో లంక‌ను ఆదుకున్న ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచ‌రీతో గ‌ర్జించాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sonal-dinusha-joins-elite-list-with-double-ton-in-colmbo-test-2495481"}]}]}