{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sonam-jodeeki-kaamsyam","title_te":"సోనమ్‌ జోడీకి కాంస్యం","section":"తాజా","status_line":"సోనమ్‌ జోడీకి కాంస్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T19:47:31.693Z"},"facts":[],"events":[{"id":"event-42335","date":"2026-07-28T18:58:58.000Z","title_te":"సోనమ్‌ జోడీకి కాంస్యం","body_te":"ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జోడీ సోనమ్‌-హిమాన్షు కాంస్యం గెలిచింది. ఫైనల్‌లో భారత జంట 441.2 పాయింట్లు సాధించగా చైనాకు స్వర్ణం, రజతం దక్కాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-wins-bronze-in-10m-air-rifle-mixed-team-at-issf-world-cup-2465979"}]}]}