{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sonam-wangchuk-aamdola-na-kaarula-pai-cha-rya-lu-teesukobom-amte","title_te":"Sonam Wangchuk | ఆందోళ‌న‌కారుల‌పై చ‌ర్య‌లు తీసుకోబోం అంటేనే దీక్ష విర‌మిస్తా.. కేంద్రానికి సోన‌మ్ ప్ర‌తిపాద‌న‌","section":"తాజా","status_line":"Sonam Wangchuk | ఆందోళ‌న‌కారుల‌పై చ‌ర్య‌లు తీసుకోబోం అంటేనే దీక్ష విర‌మిస్తా.. కేంద్రానికి సోన‌మ్ ప్ర‌తిపాద‌న‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T14:54:55.502Z"},"facts":[],"events":[{"id":"event-32202","date":"2026-07-22T14:27:31.000Z","title_te":"Sonam Wangchuk | ఆందోళ‌న‌కారుల‌పై చ‌ర్య‌లు తీసుకోబోం అంటేనే దీక్ష విర‌మిస్తా.. కేంద్రానికి సోన‌మ్ ప్ర‌తిపాద‌న‌","body_te":"Sonam Wangchuk : త‌న నిరాహార దీక్ష విర‌మ‌ణ‌పై సోన‌మ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీజేపీ ఆందోళ‌న‌కారులు, యువ‌త‌పై ఎలాంటి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోబోమ‌ని కేంద్రం హామీ ఇస్తే తాను దీక్ష విర‌మించేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sonam-wangchuk-sets-condition-to-end-fast-writes-to-jp-nadda-and-jitendra-singh-2459328"}]}]}