{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sonam-wangchuk-appudu-abhimaanam-ippudu-vimarsalu-moodellalo-see","title_te":"Sonam Wangchuk | అప్పుడు అభిమానం.. ఇప్పుడు విమర్శలు.. మూడేళ్లలో సీన్ రివర్స్..!","section":"తాజా","status_line":"Sonam Wangchuk | అప్పుడు అభిమానం.. ఇప్పుడు విమర్శలు.. మూడేళ్లలో సీన్ రివర్స్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T14:23:20.119Z"},"facts":[],"events":[{"id":"event-35614","date":"2026-07-24T14:02:31.000Z","title_te":"Sonam Wangchuk | అప్పుడు అభిమానం.. ఇప్పుడు విమర్శలు.. మూడేళ్లలో సీన్ రివర్స్..!","body_te":"Sonam Wangchuk : మూడేళ్ల క్రితం విద్యామంత్రిని అభిమానించిన సోనమ్.. మొదట్లో ప్రధాన్ రాజీనామాకు పట్టుపట్టినా.. చివరకు ఆ డిమాండ్‌ను వదిలేశారు. అయినా సరే ఆయన దీక్షను వృథా కావొద్దని జెన్‌జీలు, నీట్ బాధితులు మరింత గట్టిగా కొట్లాడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sonam-wangchuk-minister-pardhans-old-photo-went-viralamit-neet-paper-uproar-2461567"}]}]}