{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sonia-gandhi-ma-nmoha-n-simg-nu-cha-ritra-enna-tikee-ma-ruva-du","title_te":"Sonia Gandhi | మ‌న్మోహ‌న్ సింగ్‌ను చ‌రిత్ర ఎన్న‌టికీ మ‌రువ‌దు : సోనియాగాంధీ","section":"తాజా","status_line":"Sonia Gandhi | మ‌న్మోహ‌న్ సింగ్‌ను చ‌రిత్ర ఎన్న‌టికీ మ‌రువ‌దు : సోనియాగాంధీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64714","date":"2026-08-11T07:03:49.000Z","title_te":"Sonia Gandhi | మ‌న్మోహ‌న్ సింగ్‌ను చ‌రిత్ర ఎన్న‌టికీ మ‌రువ‌దు : సోనియాగాంధీ","body_te":"Sonia Gandhi | బొగ్గు కుంభ‌కోణం (Coal Scam) కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని (Former PM) మన్మోహన్ సింగ్‌ (Manmohan Singh) కు సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవ‌ల‌ క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు సోనియాగాంధీ (Sonia Gandi) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మ‌న్మోహ‌న్ సింగ్‌ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా, మృదుస్వభావిగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/history-will-indeed-remember-dr-manmohan-singh-kindly-sonia-gandhi-2480112"}]}]}