{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sonia-singh-achcha-maina-telugimti-aada-pilla-laa-cheera-ka-ttul","title_te":"Sonia Singh : అచ్చ‌మైన తెలుగింటి ఆడ‌పిల్ల‌లా.. చీర‌క‌ట్టులో న‌టి సోనియా సింగ్‌.. కొన్ని క్షణాలు ప్రశాంతంగా..","section":"తాజా","status_line":"Sonia Singh : అచ్చ‌మైన తెలుగింటి ఆడ‌పిల్ల‌లా.. చీర‌క‌ట్టులో న‌టి సోనియా సింగ్‌.. కొన్ని క్షణాలు ప్రశాంతంగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59983","date":"2026-08-08T05:34:55.000Z","title_te":"Sonia Singh : అచ్చ‌మైన తెలుగింటి ఆడ‌పిల్ల‌లా.. చీర‌క‌ట్టులో న‌టి సోనియా సింగ్‌.. కొన్ని క్షణాలు ప్రశాంతంగా..","body_te":"న‌టి సోనియా సింగ్ రెడ్ క‌ల‌ర్ శారీలో దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ప్రతి చిత్రంలోనూ చిరునవ్వు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని క్షణాలు ప్రశాంతంగా అనిపించడం వల్లే అందంగా ఉంటాయి. ఎర్రని చీర, పురాతన ఆలయాలు, మాటలకు అందని కథలను వినిపించే మందస్వభావపు గాలి. సంప్రదాయపు ఒడిలో... గాలిలో తేలుతూ.. అంటూ రాసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/actress-sonia-singh-in-red-saree-stunning-photos-vm-1119628.html"}]}]}