{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soocheelaku-bloochips-samsthala-dannu-okkasaataaniki-paigaa-laab","title_te":"సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు","section":"తాజా","status_line":"సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23727","date":"2026-07-17T19:29:05.000Z","title_te":"సూచీలకు బ్లూచిప్స్‌ సంస్థల దన్ను.. ఒక్కశాతానికి పైగా లాభపడిన మార్కెట్లు","body_te":"దేశీయ స్టాక్‌ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్‌ సంస్థల షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో పాటు బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్లు దౌడ్‌తీయడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 964.58 పాయింట్లు లేదా 1.25 శాతం ఎగబాకి 78,151.45 వద్ద నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/sensex-surges-964-points-nifty-crosses-24300-on-banking-and-it-rally-2454488"}]}]}