{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soopar-maarket-vimta-niyamam-kooragaayalanu-muttukumte-konaalsim","title_te":"సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!","section":"తాజా","status_line":"సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T05:44:38.816Z"},"facts":[],"events":[{"id":"event-9953","date":"2026-07-10T05:26:03.000Z","title_te":"సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!","body_te":"భారతదేశంలో పండ్లు, కూరగాయల కోసం మార్కెట్‌కు లేదా సూపర్‌ మార్కెట్‌కి వెళ్లినప్పుడు మనం వాటిని చేతిలోకి తీసుకోవడం, వాటిని తాకి, నొక్కి చూసి, వాటిలో మనకు నచ్చినవి, తాజావి మాత్రమే తీసుకుంటాం.. కానీ మీరు ఈ అలవాటును అన్ని దేశాల్లోనూ పాటిస్తానంటే, ఇబ్బందుల్లో పడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వార్త ప్రకారం.. అక్కడి సూపర్‌మార్కెట్‌లో కూరగాయలను, పండ్లను తాకి, ఆ తర్వాత వాటిని తిరిగి యధాస్థానంలో పెట్టడం అనైతికం. మీరు ఏదైనా వస్తువును తాకితే, దాన్ని తప్పనిసరిగా కొనాల్సిందే. లేదంటే, మీరు శిక్షాఅర్హులు అవుతారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/why-you-shouldnt-touch-fruits-and-vegetables-in-some-japanese-supermarkets-1861900.html"}]}]}