{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soopar-ovar-laa-sinimaa-teesaa","title_te":"సూపర్‌ఓవర్‌లా సినిమా తీశా!","section":"తాజా","status_line":"సూపర్‌ఓవర్‌లా సినిమా తీశా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T18:50:12.748Z"},"facts":[],"events":[{"id":"event-63994","date":"2026-08-10T18:45:55.000Z","title_te":"సూపర్‌ఓవర్‌లా సినిమా తీశా!","body_te":"‘అగధ’ చిత్రం అమ్మవారి ఆశీర్వాదంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు చిత్ర దర్శకుడు ఎం.ఎస్‌.రాజు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ మైథలాజికల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/ms-raju-confident-of-agadha-becoming-a-blockbuster-2479458"}]}]}