{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soopar-phud-kamte-emaatram-takkuva-kaadu-ee-aakukoora-pratyekata","title_te":"సూపర్‌ఫుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదు.. ఈ ఆకుకూర ప్రత్యేకత ఇదే!","section":"తాజా","status_line":"సూపర్‌ఫుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదు.. ఈ ఆకుకూర ప్రత్యేకత ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T15:31:56.044Z"},"facts":[],"events":[{"id":"event-45624","date":"2026-07-30T15:08:15.000Z","title_te":"సూపర్‌ఫుడ్ కంటే ఏమాత్రం తక్కువ కాదు.. ఈ ఆకుకూర ప్రత్యేకత ఇదే!","body_te":"పాలకూరలో విటమిన్లు, ఐరన్, కాల్షియం, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, ఎముకలు, గుండె, కంటి ఆరోగ్యాన్ని కాపాడడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కింది మరిన్ని వివరాలు తెలుసుకోండి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/boost-immunity-naturally-with-this-everyday-leafy-green-1877043.html"}]}]}