{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soopar-plaan-vesina-homdaa-imdiyan-motaar-saikil-maarket-nu-elaa","title_te":"సూపర్‌‌ప్లాన్ వేసిన హోండా..! ఇండియన్‌ మోటార్‌‌సైకిల్‌ మార్కెట్‌ను ఎలా మార్చేస్తోందో తెలుసా","section":"తాజా","status_line":"సూపర్‌‌ప్లాన్ వేసిన హోండా..! ఇండియన్‌ మోటార్‌‌సైకిల్‌ మార్కెట్‌ను ఎలా మార్చేస్తోందో తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52653","date":"2026-08-04T01:10:49.000Z","title_te":"సూపర్‌‌ప్లాన్ వేసిన హోండా..! ఇండియన్‌ మోటార్‌‌సైకిల్‌ మార్కెట్‌ను ఎలా మార్చేస్తోందో తెలుసా","body_te":"Honda.. ప్రపంచ మోటార్‌సైకిల్ రంగంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రముఖ ఆటో దిగ్గజం హోండా భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఎగుమతులు పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని విస్తరించడం లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ అడుగులు ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/hondas-new-strategy-to-make-india-a-global-manufacturing-hub-for-motorcycles-and-evs-1879511.html"}]}]}