{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soopar-sarpamch-saab-badiki-ika-saikil-pai-peda-vidyaarthula-nad","title_te":"సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..","section":"తాజా","status_line":"సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74731","date":"2026-08-17T07:14:51.000Z","title_te":"సూపర్ సర్పంచ్ సాబ్.. బడికి.. ఇక సైకిల్‌పై..! పేద విద్యార్థుల నడక కష్టాలకు చెక్..","body_te":"ప్రతిరోజూ బడికి వెళ్లాలంటే కిలోమీటర్ల కొద్దీ నడక..! ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే.. తిరిగి ఇంటికి చేరే వరకు కాళ్లకు విశ్రాంతి ఉండదు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రవాణా సౌకర్యం లేకపోవడంతో.. చదువుపై ఆసక్తి ఉన్నా నడక కష్టం వారి విద్యకు అడ్డంకిగా మారింది. వారి నడక కష్టాలను చూసి ఓ ప్రజాప్రతినిధి చలించిపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా.. తన దాతృత్వంలోవారి నడక కష్టాలకు చెక్ పెట్టారు. ఓ ప్రజాప్రతినిధి తీసుకున్న చిన్న నిర్ణయం.. విద్యార్థుల జీవితాల్లో తెచ్చిన పెద్ద మార్పు. ఆ మార్పు ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/suryapet-sarpanch-donates-bicycles-to-nine-students-1890053.html"}]}]}