{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sooryaapeta-dampatulanu-champi-poodchina-kesu-daryaaptulo-paalgo","title_te":"సూర్యాపేట దంపతులను చంపి పూడ్చిన కేసు.. దర్యాప్తులో పాల్గొన్న పోలీసే హంతకుడు","section":"తాజా","status_line":"సూర్యాపేట దంపతులను చంపి పూడ్చిన కేసు.. దర్యాప్తులో పాల్గొన్న పోలీసే హంతకుడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71813","date":"2026-08-15T08:38:39.000Z","title_te":"సూర్యాపేట దంపతులను చంపి పూడ్చిన కేసు.. దర్యాప్తులో పాల్గొన్న పోలీసే హంతకుడు","body_te":"suryapet couple murder: Police arrested constable Sharif and another person in connection with the murder of a couple in Suryapet district. The crime was linked to an extramarital affair and money dispute. సూర్యాపేట జిల్లా మోతెలో నాగు, బూబా దంపతులను హత్య చేసిన కేసులో కానిస్టేబుల్ షరీఫ్, సహచరుడు సుందరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం, అప్పు వివాదం కారణమని దర్యాప్తులో తేలింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/telangana/suryapet-couple-murder-police-arrested-a-constable-and-another-person-in-connection-with-the-murder-501757.html"}]}]}