{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soot-kesulo-mahila-mrutadeham-kaadukaadu-achcham-manishilaamti-b","title_te":"‘సూట్‌కేసులో మహిళ మృతదేహం.. కాదుకాదు, అచ్చం మనిషిలాంటి బొమ్మ’","section":"తాజా","status_line":"‘సూట్‌కేసులో మహిళ మృతదేహం.. కాదుకాదు, అచ్చం మనిషిలాంటి బొమ్మ’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63217","date":"2026-08-10T08:10:33.000Z","title_te":"‘సూట్‌కేసులో మహిళ మృతదేహం.. కాదుకాదు, అచ్చం మనిషిలాంటి బొమ్మ’","body_te":"సిడ్నీకి సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని గ్రామం ఓఅల్లెన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఆ సూట్‌కేసును స్థానికులు ఇద్దరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత పోలీసులు ‘హత్య కేసును దర్యాప్తు చేస్తున్నాం’ అని ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c7vgjvm94epo?at_medium=RSS&at_campaign=rss"}]}]}