{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soralu-koodaa-ee-bulli-chepa-jolikellav-paamu-kamte-vishapoorita","title_te":"సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే..","section":"తాజా","status_line":"సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T15:38:40.904Z"},"facts":[],"events":[{"id":"event-30404","date":"2026-07-21T15:00:12.000Z","title_te":"సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే..","body_te":"ఈ బుల్లి చేప ప్రపంచంలోనే అత్యంత విషపూరిత చేపల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సముద్ర అడుగున రాయిలా కనిపించే ఈ చేప విషపూరిత ముళ్లతో తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. దీని పరిమాణం, జీవితకాలం, మనుషులు, సముద్ర జీవులకు కలిగే ముప్పు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/worlds-most-venomous-fish-reef-stonefish-size-lifespan-and-dangers-explained-1870628.html"}]}]}