{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sowcar-janaki-sinimaalloki-panikiraavu-ooru-vellipo-annaaru-kat","title_te":"Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..","section":"తాజా","status_line":"Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81571","date":"2026-08-21T10:03:14.000Z","title_te":"Sowcar Janaki: సినిమాల్లోకి పనికిరావు ఊరు వెళ్లిపో అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేసింది..","body_te":"సినీరంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాదాపు ఏడున్నర దశాబ్దాలపాటు సినీరంగంలో కథానాయికగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన సినీతార షావుకారు జానకి కన్నుమూశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. చిన్న వయసులోనే వివాహం జరగడం, ఆ తర్వాత కనీసం మూడు పూటలా తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/veteran-actress-sowcar-janaki-once-got-told-she-is-not-cinema-worthy-but-she-became-film-industry-top-heroine-1893249.html"}]}]}