{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"soya-chunks-fry-naan-vej-priyulu-koodaa-phidaa-ayye-ruchito-anna","title_te":"Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!","section":"తాజా","status_line":"Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T16:22:41.043Z"},"facts":[],"events":[{"id":"event-38926","date":"2026-07-26T16:11:34.000Z","title_te":"Soya Chunks Fry: నాన్ వెజ్ ప్రియులు కూడా ఫిదా అయ్యే రుచితో.. అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!","body_te":"రోజువారీ వంటకాల్లో ఎప్పుడూ ఒకే రకమైన కూరలు తిని విసుగు చెందినప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తక్షణమే గుర్తొచ్చేది మీల్ మేకర్. సరిగ్గా వండితే నాన్ వెజ్ కూరలకు ఏమాత్రం తీసిపోని రుచిని అందించే గుణం దీనికి ఉంది. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/delicious-soya-chunks-fry-recipe-in-telugu-tasty-meal-maker-dry-fry-1874395.html"}]}]}