{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"speekar-vyaakhyalu-remdu-saarlu-tolagimpu","title_te":"స్పీకర్‌ వ్యాఖ్యలు రెండు సార్లు తొలగింపు","section":"తాజా","status_line":"స్పీకర్‌ వ్యాఖ్యలు రెండు సార్లు తొలగింపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72488","date":"2026-08-15T19:05:21.000Z","title_te":"స్పీకర్‌ వ్యాఖ్యలు రెండు సార్లు తొలగింపు","body_te":"యూపీలోని డోమరియాగంజ్‌ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ లోక్‌సభలో ఓ అరుదైన రికార్డు సృష్టించారు. స్పీకర్‌ చైర్‌లో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలను రెండుసార్లు లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించడంతో ఇలా జరిగిన మొదటి ప్రిసైడింగ్‌ అధికారిగా నిలిచారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jagadambika-pal-creates-rare-record-in-lok-sabha-bjp-mp-from-up-domariyaganj-2484617"}]}]}