{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"spices-ba-ruvu-ta-ggimche-ma-saalaa-dinusulu-ma-na-vamtimtlone-u","title_te":"Spices | బ‌రువు త‌గ్గించే మ‌సాలా దినుసులు.. మ‌న వంటింట్లోనే ఉన్నాయి..","section":"తాజా","status_line":"Spices | బ‌రువు త‌గ్గించే మ‌సాలా దినుసులు.. మ‌న వంటింట్లోనే ఉన్నాయి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T07:45:00.558Z"},"facts":[],"events":[{"id":"event-60064","date":"2026-08-08T06:52:28.000Z","title_te":"Spices | బ‌రువు త‌గ్గించే మ‌సాలా దినుసులు.. మ‌న వంటింట్లోనే ఉన్నాయి..","body_te":"బరువు తగ్గాలనుకునేవారు ఆహార నియమాలు, వ్యాయామం, సరైన నిద్ర వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అయితే రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలు కూడా శరీర జీవక్రియకు తోడ్పడతాయి. ముఖ్యంగా కొన్ని మసాలా దినుసులు ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా, బరువు నియంత్రణకు ఉపయోగపడే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/these-spices-help-us-to-reduce-weight-know-about-them-2477198"}]}]}