{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"spirit-lo-polees-aapheesar-gaa","title_te":"స్పిరిట్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా","section":"తాజా","status_line":"స్పిరిట్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T20:50:19.931Z"},"facts":[],"events":[{"id":"event-40719","date":"2026-07-27T20:10:31.000Z","title_te":"స్పిరిట్‌లో పోలీస్‌ ఆఫీసర్‌గా","body_te":"దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇటీవలే కత్రినాకైఫ్‌ని కలిశారు. ‘స్పిరిట్‌' సినిమాలో ఆమె చేసే క్యారెక్టర్‌ని వివరించారు. కత్రినాకు కూడా ఆ పాత్ర బాగా నచ్చిందనేది బాలీవుడ్‌ న్యూస్‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/katrina-kaif-set-to-make-her-comeback-with-prabhas-spirit-movie-2464744"}]}]}