{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sprouts-making-molakalu-speed-gaa-raavaalamte-jast-ilaa-cheyamdi","title_te":"Sprouts Making: మొలకలు స్పీడ్‌గా రావాలంటే జస్ట్ ఇలా చేయండి.. వాసన రాదు.. జిగురు ఉండదు..","section":"తాజా","status_line":"Sprouts Making: మొలకలు స్పీడ్‌గా రావాలంటే జస్ట్ ఇలా చేయండి.. వాసన రాదు.. జిగురు ఉండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T06:39:09.649Z"},"facts":[],"events":[{"id":"event-17223","date":"2026-07-14T06:21:48.000Z","title_te":"Sprouts Making: మొలకలు స్పీడ్‌గా రావాలంటే జస్ట్ ఇలా చేయండి.. వాసన రాదు.. జిగురు ఉండదు..","body_te":"ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి మొలకలు అద్భుతమైన ఆహారం. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే మొలకలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయితే ఇంట్లో మొలకలు తయారు చేసే సమయంలో జిగురుగా మారడం, వాసన రావడం, కుళ్లిపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/how-to-make-perfect-sprouts-at-home-without-stickiness-easy-tips-for-healthy-eating-1865016.html"}]}]}