{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"spurious-liquor-kaltee-madyam-taagi-eduguru-mruti-30-mamdi-aasup","title_te":"spurious liquor | కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 30 మంది ఆసుపత్రిపాలు","section":"తాజా","status_line":"spurious liquor | కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 30 మంది ఆసుపత్రిపాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80095","date":"2026-08-20T10:21:17.000Z","title_te":"spurious liquor | కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 30 మంది ఆసుపత్రిపాలు","body_te":"spurious liquor | మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో 12 మంది కల్తీ మద్యం వ్యాపారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 21 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/7-dead-30-hospitalised-after-consuming-methanol-mixed-spurious-liquor-in-gujarats-bhavnagar-2488983"}]}]}