{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maamsamlo-bharta-ee-okka-pani-cheste-chaalu-bhaarya-che","title_te":"శ్రావణ మాంసంలో భర్త ఈ ఒక్క పని చేస్తే చాలు.. భార్య చేతిలో డబ్బే డబ్బు","section":"తాజా","status_line":"శ్రావణ మాంసంలో భర్త ఈ ఒక్క పని చేస్తే చాలు.. భార్య చేతిలో డబ్బే డబ్బు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T14:27:00.145Z"},"facts":[],"events":[{"id":"event-60647","date":"2026-08-08T13:40:53.000Z","title_te":"శ్రావణ మాంసంలో భర్త ఈ ఒక్క పని చేస్తే చాలు.. భార్య చేతిలో డబ్బే డబ్బు","body_te":"శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం, ఆకు పచ్చ రంగు గాజులు ధరించడం చేస్తుంటారు. శ్రావణ మాసం అంటేనే సౌభాగ్య మాసం అంటారు. ఈ మాసంలో స్త్రీలు, తమ భర్త నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అని, గౌరీ పూజ, వరలక్ష్మీవ్రతం చేసస్తారు. అంతే కాకుండా ఈ నెల మొత్తం దైవారాధన చేస్తుంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shravana-masam-husband-gifts-green-bangles-for-wealth-and-marital-bliss-1883626.html"}]}]}