{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasaaniki-aa-peru-elaa-vachchimdi-ee-rahasya-katha-tel","title_te":"శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా?","section":"తాజా","status_line":"శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T15:12:21.422Z"},"facts":[],"events":[{"id":"event-50445","date":"2026-08-02T14:58:59.000Z","title_te":"శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా?","body_te":"శ్రావణ మాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది అనేక పండుగలకు నిలయం. ఆధ్యాత్మికంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శుచి శుభ్రత పాటిస్తూ, నిత్యం దైవారాధన చేస్తుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో? కాగా, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/sravana-masam-significance-lord-vishnus-birth-star-festivals-and-auspicious-worship-1879369.html"}]}]}