{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasam-speshal-baadam-semiyaa-kamma-kammagaa-elaa-cheya","title_te":"శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?","section":"తాజా","status_line":"శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T02:36:06.731Z"},"facts":[],"events":[{"id":"event-74242","date":"2026-08-17T01:30:12.000Z","title_te":"శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?","body_te":"బాదం సేమియా అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ఈ స్వీట్ చేసుకొని తింటారు. కాగా, ఇప్పుడు మనం శ్రావణ మాసం సందర్భంగా బాదంసేమియాను ఇంటిలోనే రుచికరంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-to-make-badam-semiya-sravana-masam-dessert-recipe-1889851.html"}]}]}