{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasamlo-aadavaaru-assale-cheyakoodani-panulu-ive","title_te":"శ్రావణ మాసంలో ఆడవారు అస్సలే చేయకూడని పనులు ఇవే!","section":"తాజా","status_line":"చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91426","date":"2026-08-27T11:39:35.000Z","title_te":"చంద్రగ్రహణం.. గర్భిణీలు అస్సలే చేయకూడని నాలుగు పనులివే!","body_te":"చంద్రగ్రహణం వచ్చేసింది. ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి రోజు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణం ఆగస్టు 28న ఉదయం 6:55 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12 :30 గంటలకు పూర్తి అవుతుంది. ఇక గ్రహణం సమయంలో చాలా మంది తగు జాగ్రత్తలు తీసుకుంటారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lunar-eclipse-precautions-4-things-pregnant-women-must-avoid-1897801.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNUG1vSDVrU0k0ZkdxcTJ5alQ4QjlOOFNaUE5sSUhnMnJqQnRsTjd0Uk14ejRCdzhFOWFMdzBYRlBvRTVPVkY5YlViSXRNSE5vX0RxeGExczdpV2R3ekVxeHBrRTNEYzV0Rl94NXFJTjRrRWE5STc5RFgtb21Bb3hRajJuWTB2T2Q3U2RSX0ZQcXNtc29BZHFJUFYzUFRNT3ZBRzY1MHg3YVMwbXNTRjl5eWZsc0dLT0pHOGJRTWNtWGw2ZmpYM3hWaVVB0gHKAUFVX3lxTE1QbW9INWtTSTRmR3FxMnlqVDhCOU44U1pQTmxJSGcycmpCdGxON3RSTXh6NEJ3OEU5YUx3MFhGUG9FNU9WRjliVWJJdE1ITm9fRHF4YTFzN2lXZHd6RXF4cGtFM0RjNXRGX3g1cUlONGtFYTlJNzlEWC1vbUFveFFqMm5ZMHZPZDdTZFJfRlBxc21zb0FkcUlQVjNQVE1PdkFHNjUweDdhUzBtc1NGOXl5ZmxzR0tPSkc4YlFNY21YbDZmalgzeFZpVUE?oc=5"}]},{"id":"event-75373","date":"2026-08-17T14:51:06.000Z","title_te":"రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే..","body_te":"రేపే శ్రావణ మంగళవారం.. అస్సలే చేయకూడని పనులివే.. tv9telugu.com","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxOamw1VW9PMGdWWEhuVldoVXhYZUhzUWVoVXBQZGVmbDROT0lUM1kya0piVGl3RWdhMk42bVlPaGZtSnZJUU04ZVdmTkZlR0hiRmlELXo2OWJqWmI3NmdYaVBpZkg1Y1N1V0t6YllxTlgxR3c4WHMxVVRpekpGRjFGdlA4Mnk3dWpmUEl2TTEzR1RjY3FvbHBnSnA0MlVhcjRHbTNRV281cEhlbmdjaHBNR3NLeGVPXy1RVXM5R2pMVUNfMjNUN2xnYWNxTdIB0AFBVV95cUxPQ2NOb3VMa0xWcGh1VUZxdEZuYjI2MHVOS181UXhHdVBZREdkbXpkb2dyQXlydlRzcjhMZU4tSWJDcEYyV0dWbG5Ia05LclZQVnFLeTJtS1BZY0JURVBadDBhNnBzdWZlTFR4YlFnRmlCRzN2NXdSQnNuaktXbkh3SDJnQjVLSzdNcUo4Sm1XcXpzUy1yUWNaOHdXcmdoSnIwLUlNMmxNcXd5Yy1INmVpTTFkYjZxTmprSTFkUW95UXRCQjNrOW5kRHRqR2d5RExt?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mangala-gauri-vratam-shravana-tuesday-practices-and-what-to-avoid-1890514.html"}]},{"id":"event-61665","date":"2026-08-09T07:53:47.000Z","title_te":"శ్రావణ మాసంలో అస్సలే తినకూడని ఆహారాలు ఇవే.. తింటే ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిందే!","body_te":"కొంత మందికి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు సీజన్‌తో పని లేకుండా తమకు నచ్చిన ఆహారాలను తీసుకుంటూ అనారోగ్య సమస్యల బారినపడుతుంటారు. కానీ కొన్ని ప్రత్యేక మాసాల్లో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా శ్రావణ మాసంలో అస్సలే కొన్ని రకాల ఆహారాలు తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/sawan-month-diet-what-not-to-eat-to-prevent-illness-and-digestive-issues-1884164.html"}]},{"id":"event-60342","date":"2026-08-08T10:55:29.000Z","title_te":"శ్రావణ మాసంలో ఆడవారు అస్సలే చేయకూడని పనులు ఇవే!","body_te":"శ్రావణ మాసం వచ్చేస్తోంది. అయితే ఈ మాసంలో ఆడవారు అస్సలే కొన్ని పనులు చేయకూడదు అని చెబుుతున్నారు పండితులు. తెలిసి, తెలియక చేయడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, ఇప్పుడు మనం శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏవో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/sravana-masam-donts-key-rules-for-women-to-follow-during-holy-shravan-month-1883530.html"}]}]}