{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-maasamlo-bhaaryaku-bharta-aakupachcha-gaajulu-iste-em-j","title_te":"శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి!","section":"తాజా","status_line":"శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62883","date":"2026-08-10T05:27:09.000Z","title_te":"శ్రావణ మాసంలో భార్యకు భర్త ఆకుపచ్చ గాజులు ఇస్తే ఏం జరుగుతుంది? ఈ విషయం తప్పక తెలుసుకోండి!","body_te":"Green Bangles Significance: శ్రావణ మాసంలో ఆకుపచ్చ గాజులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భర్త తన భార్యకు ఆకుపచ్చ గాజులు బహుమతిగా ఇస్తే దాంపత్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. వీటి గురించి మరింత తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/shravan-month-why-husbands-should-gift-green-bangles-to-their-wives-know-the-spiritual-beliefs-1884809.html"}]}]}